శ్రీకాకుళం: బాల్యవివాహాలు జరిపిస్తే మత పెద్దలకు కఠిన చర్యలు తప్పవు: జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి హరిబాబు
బాల్య వివాహాలు జరిపిస్తే మత పెద్దలకు కఠిన చర్యలు తప్పవని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి హరిబాబు తెలిపారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బాలివివాహాలపై మత పెద్దలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలియజేశారు బాలికలను బాగా చదివించి ఉన్నత శిఖరాల అధిరోహించేలా తల్లిదండ్రులు చూడాలని అన్నారు..