అలంపూర్: ఉప్పల గ్రామంలో సత్యామ్మ భౌతికయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే విజేయుడు
ఈరోజుఅలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన సత్యమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది .విషయం తెలిసిన అలంపూర్ శాసనసభ్యులు విజేయుడు వెంటనే ఇంటికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి , కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.