ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం నందు డిసెంబర్ 6వ తేదీన జరుగుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సభ సంబంధించిన కరపత్రాల ఆవిష్కరించారు. రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ప్రతినిధులు ఆర్టీవో రవికుమార్ ఎస్ఐ రాంబాబు తదితరులు కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.