కోరుట్ల: హైదరాబాదులోని నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్సీ
హైదరాబాద్ పట్టణంలోని నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సింగరావు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ ధర్మపురి అరవింద్ బీపీ చూడడంతో అక్కడ అందరూ ఆనందంగా వర్షం వ్యక్తం చేశారు