శ్రీకాకుళం: ఆకుల రఘునాథపురం సమీప జాతీయ రహదారిపై అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయిన లారీ, డ్రైవర్ కు స్వల్ప గాయాలు
Srikakulam, Srikakulam | Sep 5, 2025
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఆకుల రఘునాధపురం సమీప జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఓ లారీ అదుపుతప్పి...