33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా అడుగులు : లోక్ సభ స్పీకర్ హోమ్ బిర్లా
తిరుపతి పుణ్యక్షేత్రంలో మహిళా సాధికారతపై జాతీయ సదస్సు విజయవంతంగా జరిగిందని చర్చలతో మహిళా సాధికారత అభివృద్ధి చెందిన భారతదేశ మార్గాలు అన్వేషించమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలలో పంచాయతీలు మున్సిపాలిటీలలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలవుతోందన్నారు.. కొన్ని రాష్ట్రాలలో మహిళలు 50% భాగస్వామ్యం ఉందని ఆర్థిక సైన్స్ టెక్నాలజీ అంతరిక్షం క్రీడ రంగాలలో మహిళలు ముందున్నారన్నారు.