గాలికొంటు వ్యాధి వ్యాక్సిన్ పై అపోహలు వద్దు రాజుపాలెం ఏరియా పశు వైద్యులు వీరయ్య
గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ వల్ల పాడిపశువుల్లో పాలు తగ్గుతాయనేది అవస్థమని రాజుపాలెం ఏరియా పశు వైద్యులు వీరయ్య స్పష్టం చేశారు. రైతులు ఎవరూ కూడా ఈ విషయంలో అపోహలు పెట్టుకోవద్దని ఆయన కోరారు. ప్రతి రైతు తప్పనిసరిగా తమ పశువులకు గాలికుంటు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు ఈ వ్యాధిని నివారించడానికి వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని ఆయన తెలిపారు.