పూతలపట్టు: బంగారుపాళ్యంలో వృద్ధురాలు మిస్సింగ్ సమాచార ఇవ్వాలని కోరిన ci శ్రీనివాసులు
బంగారుపాళ్యం మండల కేంద్రంలోని హరిజనవాడకు చెందినఎట్టరి కుప్పమ్మ 58 సం ఈమె శనివారం ఉదయం నుండి కనబడుటలేదు. కుప్పమ్మ గారికి మతీస్థిమితం సరిగా లేదు. ఎవరైనా ఈమె గురించి సమాచారం తెలిసిన యెడల దయచేసి కింది ఫోన్ నంబర్లకు తెలియజేయగలరని బంగారుపాళ్యం CI కత్తి శ్రీనివాసులు తెలిపారు 9440796 736