పొంగి పొర్లుతున్న బీడుపల్లి చెరువు
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలోని బీడుపల్లి చెరువు రెండు రోజుల భారీ వర్షాల కలవడంతో గురువారం ఉదయం పొండిపొర్లుతున్నాయి. ఎగువ అటవీ ప్రాంతం నుంచి నీరు ఎక్కువగా రావడంతో చెరువుకు సమృద్ధిగా చేరింది. ఈ నీరు పంట పొలాల్లోని బోరుబావులకు ఉపయోగపడుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.