మెదక్: ప్రజల ప్రజా పాలన దినోత్సవం కోసం అని ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్
Medak, Medak | Sep 16, 2025 ఈనెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు పోలీసు రెవెన్యూ అధికారుల శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమంలో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరవుతారని పోలీసు వందనం స్వీకరించిన అనంతరం పతాకావిష్కరణ చేసి జిల్లా అభివృద్ధిపై సందేశం ఇస్తారన్నారు. కలెక్టర్ వెంట మెదక్ ఆర్డీవో రమాదేవి తాసిల్దార్ లక్ష్మణ్ బాబు డిఎస్పి ప్రసన్నకుమార్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు