సత్తుపల్లి: తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన
Sathupalle, Khammam | Aug 31, 2025
వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలి,తల్లాడ మండలం కుర్నవల్లిలో తెలంగాణ రైతు సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో...