దిగువ అహోబిలంలో కల్యాణకట్ట భవనాన్ని , 46వ జీయర్ స్వామిజీ చేతుల మీదుగా ప్రారంభం
దిగువ అహోబిలంలో కల్యాణకట్ట భవనాన్ని ప్రారంభం దిగువ అహోబిలంలో 46వ జీయర్ స్వామిజీ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన కల్యాణకట్ట భవనాన్ని బుధవారం ప్రారంభించారు. స్వామిజీ ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ఆశీర్వచనం అందించారు. దేవస్థానం అభివృద్ధికి భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.