అనపర్తి: బిక్కవోలులో ప్రసిద్ధ లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే నల్లమిల్లి
Anaparthy, East Godavari | Aug 10, 2025
బిక్కవోలు లోని లక్ష్మీ గణపతి ఆలయం వద్ద జరిగే వినాయక చవితి ఉత్సవాలకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం...