నంద్యాల జిల్లా సమాచార శాఖ డిఐపిఆర్ఓ గా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జునయ్య
Nandyal Urban, Nandyal | Sep 14, 2025
సమాచార సంబంధాల శాఖ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా ఆదివారం మల్లికార్జునయ్య పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా డిపిఆర్ఓగా విధులు నిర్వహిస్తూ కర్నూలు సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందడం జరిగిందన్నారు దీంతోపాటు నంద్యాల జిల్లా డిఐపిఆర్ఓగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించామని ఆయన మీడియా తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆయన శుభాకాంక్షలు తెలిపారు