తాండూరు: వికలాంగులకు 6000 పెన్షన్ పెంచాలని ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
వికలాంగులకు పెన్షన్ 6000 పెంచాలని వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారులకు పెన్షన్ 4000 రూపాయలు పెంచాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం తాండూర్ పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎమ్మార్వో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు పూర్తి కండరాలు క్షీణిత కలిగిన వారికి రూపాయలు 15000 ఇవ్వాలి అన్నారు