మిడ్జిల్: రుణమాఫీ సందర్భంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న పాల్గొన్న కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రం రైతు వేదిక వద్ద గురువారం జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని ప్రకటించి మొదటి విడత కింద ఈరోజు లక్ష రూపాయల వరకు మాఫీ చేయడం రైతు లోకానికి సంతోషకరమైన రోజని, ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తున్నదని, రైతులందరూ సమావేశాల ద్వారా తమ సంతోష