కసింకోట మండలం భయ్యవరం వద్ద జాతీయ రహదారిపై లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు, 8 మందికి గాయాలు
Anakapalle, Anakapalli | Jul 29, 2025
కసింకోట మండలం బయ్యవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు, బాపట్ల నుండి విజయనగరం...