తాండూరు: తాండూర్లో మూన్ వాకర్ వంశీకృష్ణని సన్మానించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ
వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతానికి చెందిన మూన్ వాకర్ వంశీకృష్ణ కళా రంగంలో తాను సాధించినపలు అంతర్జాతీయ జాతీయ రికార్డ్లను ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టీవీలో డాక్యుమెంటరీ ప్రస్థానం కాబోతున్న నేపథ్యంలో తాండూర్ కు వచ్చిన సందర్భంగా మూన్ వాకర్ వంశీకృష్ణుని అభినందించారు తాండూర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు