రాజానగరం: జిల్లాలో 10635 స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరుకు ప్రణాళిక : డిఆర్డిఏ పిడి మూర్తి
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 2025 26 సంవత్సరానికి గాను 10635 స్వయం సహాయక సంఘాలకు 637 కోట్ల రూపాయల డిజిటల్ సూక్ష్మ రుణ పథకం ద్వారా రుణాలు మంజూరుకే ప్రణాళిక సిద్ధం చేసినట్టు డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం వి వి ఎస్ మూర్తి పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో డిజిటల్ సూక్ష్మ రుణ ప్రణాళికపై బ్యాంకర్స్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు.