విజయనగరంలో స్కౌట్ మాస్టర్ లకు అడ్వాన్స్ కోర్స్ పై శిక్షణ: జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్య నాయుడు ఆదేశాలతో
Vizianagaram Urban, Vizianagaram | Sep 17, 2025
జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు ఆదేశాల మేరకు స్కౌట్ మాస్టర్లకు అడ్వాన్స్ కోర్స్ శిక్షణను బుధవారం సాయంత్రం విజయనగరం పూల్ బాగ్ లో ఉన్న భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో నిర్వహించారు. భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి కోర్సు లీడర్ వాక చిన్నం నాయుడు ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. 32 మంది ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరయ్యారు.