కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర మార్నింగ్ వాకింగ్ లా ఉంది : కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు
Karimnagar, Karimnagar | Aug 25, 2025
టీపిసిసి అద్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజా స్పందన లేని జనహిత పాదయాత్ర చేయడం హాస్యస్పదం అని బీజేపి నాయకులు మాజీ మేయర్...