సీఎం కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశంలో రెండవ రోజు మంగళవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. జిల్లాలోని పలు సమస్యలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, కావలసిన పర్మిషన్లను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దృష్టికి తీసుకెళ్లారు.