పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎంపీ వంశీకృష్ణ
బుధవారం రోజున పట్టణంలోని మాతా శిశు కేంద్రం పక్కనే నూతనంగా ఏర్పడుతున్న 100 పడకల ప్రభుత్వాసుపత్రి పళ్ళను దగ్గర నుండి పరీక్షించారు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ పనులు త్వరగతిన పూర్తి కావాలన్నారు నాణ్యమైన పనులు చేసేందుకు సంబంధిత ఇంజనీర్లకు సూచనలు చేయాలని పేర్కొన్నారు నూతన భవన నిర్మాణం ఏర్పడమరుక్షణం ప్రభుత్వ ఆసుపత్రి నుండి మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందే అవకాశం ఉంటుందని త్వరగా నిర్మాణ పనులను చేపట్టి పూర్తి చేయాలంటూ సంబంధిత నిర్వాహకులకు సూచనలు చేశారు