భూపాలపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో నాసిరకమైన భోజనం, విద్యార్థులతో కలిసి భోజనం చేసిన టిఆర్ఎస్వి నాయకులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అత్యంత నాసికంగా ఉందని బిఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి స్వయంగా భోజనం చేశారు అనంతరం విద్యార్థులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో అనేక సమస్యలు తీష్ట వేసి ఉన్నాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి సరిపోతుందని మండిపడ్డారు.