సంగారెడ్డి: ఇన్ స్పైర్ అవార్డుల దరఖాస్తుకు ఈనెల 15 చివరి తేదీ సంగారెడ్డిలో మీడియాతో తెలిపిన జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి
Sangareddy, Sangareddy | Sep 13, 2025
ఇన్ స్పైర్ అవార్డు దరఖాస్తుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి గురువారం...