రాజంపేట సబ్స్టేషన్ వద్ద మరమత్తులు చెట్లు తొలగించడం కారణంగా శనివారం ఉదయం మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డి ఈ సురేంద్రనాథ్ శుక్రవారం తెలిపారు. రాజంపేట టౌన్ మండలంలోని సరస్వతిపురం తాళ్లపాక ఆకిపాడు కట్టకిందపల్లి హెచ్ ఎల్లోపల్లి నందలూరు మండలంలోని నందలూరు పాటూరు ఎన్ టి పల్లి చెన్నయ్య గారి పల్లి విద్యుత్ సరఫరా ఉండదు అన్నారు.