పరిగి: స్వచ్ఛతహి సేవా కార్యక్రమం, పరిగి లో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య
తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని నేడు బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య ఆధ్వర్యంలో విద్యార్థులతో పరిగి పట్టణంలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత మొక్కల పెంపకం పై మున్సిపల్ ప్రజలకు అవగాహన కల్పించి విద్యార్థులు పట్టణవాసులపై ప్రతిజ్ఞ చేయించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని తడి పొడి చెత్తలో మున్సిపల్ వాహనంలో వేరువేరుగా వేయాలన్నారు ఇ