కుప్పం: కుప్పం : ఎమ్మెల్సీ సమక్షంలో టిడిపిలో చేరిక.
కుప్పం మునిసిపాలిటికి చెందిన రాము వైసీపీ నుంచి టీడీపీలోకి సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చేరారు. ఈ సందర్భంగా మేరకు ఆయన కుప్పం టీడీపీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో పార్టీలో చేరగా పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ జిమ్ దాము, కౌన్సిలర్ సోము, జాకీర్,ప్రతాప్,నాను తదితరులు పాల్గొన్నారు.