నెల్లూరు పొగతోట అశ్విని న్యూరో కేర్ లో అగ్నిప్రమాదం.. భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు
నెల్లూరు పొగతోట అశ్విని న్యూరో కేర్ లో అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది ఒక్కసారిగా న్యూ కేర్ లో ఉన్నటువంటి ప్రజలు బయటకు భయంతో పరుగులు తీశారు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు షార్ట్ సర్క్యూట్తో జరిగిందా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్న విషయాలు తెలియాల్సి ఉంది