నారాయణ్‌ఖేడ్: తడకల్ హెల్త్ సబ్ సెంటర్ ను పరిశీలించిన సెంట్రల్ టీం సభ్యులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం తడకల్ హెల్త్ సబ్ సెంటర్ ను సోమవారం సెంట్రల్ టీమ్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సేవల వివరాలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు.