మెదక్: పాడిగేదపై బలాత్కారం బీహార్ రాష్ట్రానికి చెందిన రోహిత్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు : ఎసై నారాయణ గౌడ్
Medak, Medak | Sep 22, 2025 పాడిగేదెపై బాలత్కారం జరిగిన సంఘటన చిన్నశంకరంపేట మండలంలో చోటుచేసుకుంది, మండల పరిధిలోని మిర్జాపల్లి గ్రామా శివారులోనీ గ్రామానికి చెందిన మళ్ళాక్కోలా సిద్ధిరములు బర్ల షెడ్డు వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి పాడిగేదపై ఆదివారం రాత్రి అత్యాచారం చేయడం సీసీ కెమెరాలో రికార్డు కావడం గమనించిన యజమాని సిద్ధిరాములు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎసై నారాయణ గౌడ్ ఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు బీహార్ రాష్ట్రానికి చెందిన రోహిత్ ను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, అతడి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అయన తెలిపారు.