భూపాలపల్లి: ఉద్యమకారుల చేతులకు సంకెళ్లు కొత్తేమీ కాదు : టిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్
ఉద్యమకారులకు సంకెళ్లు వేయడం తమకు కొత్తేమి కాదని టిఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ అన్నారు. సోమవారం సాయంత్రం 6: 50 గంటలకు తెలిపారు. రజతోత్సవ సభకు వెళ్తున్న సమయంలో ఉప్పల్ సమీపంలోని రైల్వే గేటు సుమారు రెండు గంటల పాటు మూసి ఉండటంతో, దాదాపు 50 వేల మంది సభకు వెళ్లకుండా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రైల్వే గేటు వద్ద స్వయంస్ఫూర్తిగా ధర్నా చేపట్టిన సందర్భంలో, RPF కాజీపేటలో కేసు నమోదు అయుందని వివరించారు.