తాను ఎక్కడ కబ్జాలు చేశాను చూపించండి --కూటమి నాయకులకు వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి సవాల్
Nandyal Urban, Nandyal | Sep 2, 2025
ఎన్నికల ముందు తాను కబ్జాలకు పాల్పడ్డానని కూటమి నాయకులు అసత్య ప్రచారాలు చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి...