జిల్లాలోని రైతులకు యూరియా డిఎపి లను అందించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
Ongole Urban, Prakasam | Sep 8, 2025
యాంకర్ : రాష్ట్రంలో యూరియా మరియు డిఏపిలను రైతులకు సకాలంలో అందించాలని, ఎరువుల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని కోరుతూ సిపిఐ...