పూతలపట్టు: వికలాంగుల పట్ల కోటపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని పూతలపట్టు మాజీ వైసీపీ ఎమ్మెల్యే
వికలాంగుల పట్ల కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని చిత్తూరు జిల్లా పూతలపట్టు వైసిపి మాజీ ఎమ్మెల్యే సోమవారం మధ్యాహ్నం దుయ్యబట్టారు 15,000 రావాల్సిన వికలాంగులు ఉన్న వారి పట్ల రీ వెరిఫికేషన్ పేరుతో 6000కు తగ్గిచేస్తున్నారని అధికారులు నిర్లక్ష్యం వల్ల అసలైన అవిటి వారు జీవనాధారం కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కొనతం చంద్రశేఖర్ పూతలపట్టు నియోజకవర్గం అధ్యక్షులు చిరంజీవి, మురళి రమేష్ రామానాయుడు తదితరులు పాల్గొన్నారు