శ్రీశైలం నియోజకవర్గం లోని మేదర, ఎరుకల, చెంచుల సమస్యలు పరిష్కరించాలని మహానంది మండల జనసేన నేతలు రామయ్య, మల్లికార్జున మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరారు. కులవృత్తి పనులు చేసుకుంటుంటే అటవీశాఖ అధికారులు దాడులు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. ఈ సమస్యలపై పవన్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. చంద్రికలు అల్లికలు అల్లుకునే వారికి తగిన రక్షణ కల్పించాలని కోరారు, అలాగే మూడు నెలల క్రితం అటవీశాఖ అధికారులు సీట్ చేసిన వాహనాలను విడుదల చేయించాలని ,పవన్ కళ్యాణ్ త్వరగా వెంటనే అటవీశాఖ అధికారులకు వాహనాలను, విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు,