భీమిలి: పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు మెరుపు దాడి ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అనందపురం మండలం కుసులవాడ పంచాయతీ పరిధిలో సుధీర ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సీఐ సిహెచ్ వాసునాయుడు ఆధ్వర్యంలో ఎస్సై సంతోష్ వారి సిబ్బందితో కలిసి ఐదుగురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 2300 నగదును స్వాధీనం చేసుకున్నారు