పెద్దపల్లి: అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవానికి మంత్రిని ఆహ్వానించిన ఐటిఐ ప్రిన్సిపల్ బృందం
మంగళవారం రోజున కార్మిక గండ్ల శాఖ మంత్రి కి శాలువతో సన్మానించి ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు ఈనెల 26వ తేదీ శుక్రవారం రోజున అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఐటిఐ లో ప్రారంభోత్సవం ఉన్న సందర్భంగా కార్మిక గల శాఖ మంత్రి వివేక వెంకటేశ్వర్ స్వామి ప్రత్యేకంగా రావాలంటే ఆహ్వానం పలికారు ప్రభుత్వా ఐటిఐ ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల బృందం