ఇబ్రహీంపట్నం: అబ్దుల్లాపూర్మెట్ లో వ్యక్తిని కాపాడిన యువకుడు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మెట్ వద్ద మంగళవారం రాత్రి రోడ్డు పక్కన మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి నిద్రిస్తున్న వ్యక్తి పైన ఆవు దాడి చేస్తుండగా అటక వెళ్తున్న అబ్దుల్లాపూర్మెట్ స్థానికుడు జింక నరేష్ ముదిరాజ్ అది గమనించి అవును అక్కడి నుంచి పంపించి మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిని కాపాడాడు ప్రమాదం నుండి కాపాడిన జింక నరేష్ ముదిరాజును స్థానికులు అభినందించారు.