అసిఫాబాద్: రాజంపేటలో దొంగల భీభత్సం, రూ.1లక్ష నగదు,30 తులాల బంగారం చోరీ,దర్యాప్తు చేపట్టిన ఆసిఫాబాద్ పోలీసులు
Asifabad, Komaram Bheem Asifabad | Aug 31, 2025
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేటలో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. రాజంపేట కాలనీకి చెందిన సురేశ్ కుటుంబ సభ్యులు...