హన్వాడ: మహబూబ్ నగర్ నుంచి ధోన్ వరకు రైల్వే డబ్లింగ్ లైన్ కోసం భూ సేకరణ కొరకు రైతులు సహకరించాలి :అధునపు కలెక్టర్
Hanwada, Mahbubnagar | Jul 30, 2025
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఏనుగు నరసింహారెడ్డి, ఆర్డివో ఇ. నవీన్, ఏ డి సర్వే కిషన్ రావు , తహసీల్దార్ (మహబూబ్ నగర్ రూరల్)...