సిర్పూర్ టి: ముత్యంపేట గ్రామంలో కురిసిన భారీ వర్షం, ఇండల్లోకి చేరిన వరద నీళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
కౌటాల మండలం ముత్యంపేట గ్రామంలో కురిసిన భారీ వర్షానికి వరద నీళ్లు లోకి వచ్చి చేరుతున్నాయి. సైడ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే వర్షపు నీళ్లు ఎండలోకి వచ్చి చేరుతున్నాయని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సైడ్ డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి ఇలాంటి ఘటనలు పునరువృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు,