గజపతినగరం: పెదవేమలి రైతు సేవ కేంద్రంలో రైతులకు యూరియా పంపిణీ తీరును పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి దినకర్
Gajapathinagaram, Vizianagaram | Sep 8, 2025
గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలోని రైతు సేవ కేంద్రానికి సోమవారం మధ్యాహ్నం 12 టన్నుల యూరియా నిల్వలు నేపద్యంలో, రైతులకు...