భక్తులకు ఆకట్టుకుంటున్న జలపాతం
బద్వేల్ కడప మార్గమధ్యంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన నిత్య పూజ కోనలు కార్తీక మాసం దర్శనం కోసం భారీ స్థాయిలో భక్తులు కోనకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పూజల అనంతరం కుడి సమీపంలోని వాటర్ ఫాల్స్ దగ్గరికి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు ఎంతో ఎత్తు పైనుంచి పారుతున్న జలపాతాన్ని చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.