గుంతకల్లు: గుత్తి మండలం అబ్బేదొడ్డి శివారులో కంపచెట్లలో పేకాట ఆడుతున్న జూదరులు అరెస్ట్, రూ.13.600 నగదు స్వాధీనం
Guntakal, Anantapur | Jul 26, 2025
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని అబ్బేదొడ్డి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడు మందిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు....