గుమ్మడి సంధ్యారాణి,సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కనపర్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో భేటీ అయిన ప్రకాశం జిల్లా టీడీపీ శ్రేణులు.
Ongole Urban, Prakasam | Aug 24, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో టిడిపి శ్రేణులు త్రీ మెన్ కమిటీ ఎదుట సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షున్ని ఎన్నుకునే క్రమంలో...