గుంతకల్లు: కొంగనపల్లి గ్రామంలో తేలుకాటుకు గురైన రైతు హాజీవలి, ఆసుపత్రికి తరలింపు
గుంతకల్ మండలం కొంగనపల్లి గ్రామానికి చెందిన హాజీవలి అనే రైతు సోమవారం తేలు కాటుకు గురయ్యాడు. హాజీవలి గ్రామ సమీపంలోని వామి దొడ్డిలో గంపలోకి వేరుశెనగ పొట్టును వేస్తున్న సమయంలో తేలు కాటు వేసింది. కుటుంబ సభ్యులు హాజీవలి ని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంత అనంతపురం రెఫర్ చేశారు.