స్వర్ణాంధ్ర 20047 జీరో పావర్టీ p4 పై శిక్షణా తరగతులు కు 573 మంది సచివాలయ ఉద్యోగులు హాజరు
Ongole Urban, Prakasam | Sep 16, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవనంలో మంగళవారం స్వర్ణాంధ్ర 2047 జీరో పావర్టీ p4 కార్యక్రమంపై మంగళవారం శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ శిక్షణా తరగతులకు జిల్లాలోని 573 మంది సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు. సచివాలయంలో ఉండే ఇద్దరు మాస్టర్ ట్రైనర్స్ మరియు మిగిలిన పదిమంది ఉద్యోగులకు ఈ సందర్భంగా శిక్షణను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసం జిల్లా ప్రణాళిక అధికారి స్వరూపరని ఇచ్చింది ఆమె మాట్లాడుతూ బంగారు కుటుంబాలు మరియు మార్గదర్శి మధ్య అవగాహన మరియు అనుసంధానం చేయు విషయమై తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు