నారాయణపేట్: పంచతి కార్యదర్శి సస్పెండ్ చేయాలని ఎంపీడీవో కు వినతి పత్రం అందించిన బీసీ ఐక్యవేదిక నాయకులు
మహిళ మృతికి కారణమైన పంచాయతీ సెక్రెటరీ ని సస్పెండ్ చేయాలని కోరుతూ సోమవారం బీసీ ఐక్యవేదిక నాయకుల ఆధ్వర్యంలోఎంపీడీవోకు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. వారం రోజులుగా మరికల్ మండలం తీలేరు గ్రామంలో మంచినీరు రావడంలేదని ఫిర్యాదు చేసిన ఆయన పట్టించుకోలేదని, దసరా రోజు మంచి కోసం వెళ్ళిన లింగమ్మ అని మహిళా విద్యుత్ షాక్ గురై మృతి చెందిందని, ఆమె మృతికి కారణమైన కార్యదర్శులు సస్పెండ్ చేయాలని కోరారు.