సిరిసిల్ల: 42% బీసీ రిజర్వేషన్లు అమలు కోసం ఆమోదం తెలిపిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో సంబరాలు
Sircilla, Rajanna Sircilla | Sep 1, 2025
అసెంబ్లీ లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తీర్మానం కు ఆమోదం తెలిపిన సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు...